VASA KANTAKARI LEHYAM
AVALEHYA

VASA KANTAKARI LEHYAM

వాసకంటకారి లేహ్యం

Description

Vasakantakari Lehyam is an Ayurvedic herbal formulation, well-known for its effectiveness in treating respiratory issues

వాసకంటకారి లేహ్యం అనేది ఆయుర్వేద శాస్త్రీయ ఔషధం, ఇది శ్వాసకోశ సమస్యల చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తుంది

Choose Option

Price

180.00

Order Now
100% Natural
Quality Tested
Ayurvedic Heritage

Vasakantakari Lehyam is highly effective in treating persistent cough, It helps in soothing the throat and reducing irritation

The lehyam works as an excellent remedy for asthma, bronchitis, and other respiratory conditions. It helps clear the airways and eases breathing by removing mucus

It has expectorant properties, which assist in liquefying and expelling the accumulated phlegm from the lungs and airways

This vasa kantakari lehyam soothes inflammation in the respiratory tract and helps in preventing infections

Regular use of Vasakantakari Lehyam strengthens the immune system, helping the body fight against respiratory infections and seasonal colds

Vasaka and Kantakari are the key ingredients in this lehyam, which give it its strong medicinal properties

కఫవ్యాధుల నివారణముకు శ్రేష్టమైన ఔషధము

కఫమును కరగించి వెడల కక్కించును

శ్వాస కాస, ఉబ్బస యందు మిక్కిలి గుణమునిచ్చును

ఉండుండి తీవ్రముగా వచ్చుదగ్గును శీఘ్రముగా ఉపశమింపజేయును

శ్వాసనాళముల నుండి కఫమును తొలగించును

వాసకంటకారి లేహ్యం నిరంతర దగ్గు, ముఖ్యంగా కఫ దోషం వల్ల వచ్చే దగ్గును చికిత్స చేయడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది

వాసకంటకారి లేహ్యం శ్వాస మార్గాలను శుభ్రపరుస్తూ, శ్వాస తీసుకోవడాన్ని సులభతరం చేస్తుంది

ఊపిరితిత్తులు మరియు శ్వాసనాళాల్లో పేరుకుపోయిన కఫాన్ని కరిగించి బయటకు తీయడంలో సహాయపడతాతుంది

వాసకంటకారి లేహ్యం తరచూ ఉపయోగించడం ద్వారా శరీరపు రోగనిరోధక శక్తి బలపడి, శ్వాసకోశ సంక్రమణలు మరియు సీజనల్ జలుబు వంటి వాటికి వ్యతిరేకంగా శరీరానికి రక్షణ అందిస్తుంది

Experience the Healing Power of Authentic Ayurveda

Rooted in 5000 years of ancient wisdom — crafted for you.

Order on WhatsApp
Gowthami Rasayanasala
Gowthami
Rasayanasala
Sri Dhanvantari Bhavan

Bridging ancient Ayurvedic heritage with modern wellness. Every product is crafted with purity, purpose, and deep care.

"Swasthasy swasthya rakshanam" — Preserve the health of the healthy.

Our Promise

100% Natural
No artificial additives
Lab Tested
Purity & quality assured
Trusted Heritage
Ayurvedic legacy
Pan India Delivery
Fast & reliable shipping

Get in Touch

WhatsApp Us
+91 9966 311 322
Visit Us
Sri Dhanvantari Bhavan,
Bapatla, Andhra Pradesh
Working Hours
Mon–Sat: 9:00 AM – 7:00 PM
© 2026 Gowthami Rasayanasala . All rights reserved.
Made with love for Ayurveda