CHAVANOPLEX ( చ్యవనోప్లక్స్)
Description
Chavanoplex is a premium Ayurvedic formulation that brings benefits of traditional Chyawanprash in an easy-to-use, portable pill form. Chavanoplex helps rejuvenate the body, strengthen immunity, and restore overall vitality
చ్యవనోప్లక్స్ అనేది సంప్రదాయ చ్యవనప్రాశ్ యొక్క ఔషధ గుణాలను బిళ్లల రూపంలో అందించే విశిష్ట ఆయుర్వేద ఫార్ములా. శరీరానికి కావలసిన శక్తి, రోగనిరోధక శక్తిని అందిస్తూ, ఆరోగ్యవంతమైన జీవనశైలికి తోడ్పడుతుంది
Choose option
₹ 0.00
- For orders contact: 9966311322
Prepared in pill form, retaining all the beneficial properties of traditional Chyawanprash.
Strengthens the Sapta Dhatus (seven body tissues) and protects the body.
Helps relieve cough, cold, and bleeding disorders (Rakta Pitta).
Aids in correcting imbalances in the Sapta Dhatus and urinary disorders.
Effective in addressing anemia (Pandu Roga) and related conditions
Relieves constipation and promotes healthy digestion
Improves appetite and supports the digestive fire (Agni)
Enhances overall strength and stamina, and eliminates general weakness.
Strengthens the lungs and vital blood tissues, supporting respiratory and circulatory health.
చ్యవనప్రాశ్ యొక్క సంపూర్ణ ఔషధ గుణములను కలిగిన బిళ్లలుగా తయారు చేయబడింది.
సప్తధాతువులను బలపరిచి శరీరాన్ని రక్షిస్తుంది.
దగ్గు, దప్పి, రక్తపిత్త వంటి సమస్యలకు ఉపశమనం ఇస్తుంది
సప్తధాతువుల అసమతుల్యతలు మరియు మూత్ర సంబంధిత దోషాలను సరిచేస్తుంది
పాండురోగం మరియు సంబంధిత వ్యాధుల ఉపశమనముకు ఉపయోగకరం
మలబద్ధకాన్ని నివారించి ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది
ఆకలిని పెంచి జీర్ణాగ్నిని (అగ్ని) బలపరుస్తుంది
శరీర శక్తిని, స్థైర్యాన్ని పెంచి సాధారణ దౌర్బల్యాన్ని తొలగిస్తుంది
ఊపిరితిత్తులు మరియు జీవరక్త శయా ను బలపరచి శ్వాసకోశ, రక్తప్రసరణ వ్యవస్థకు మద్దతు ఇస్తుంది.