D.S.PILLS ( డి.యస్. పిల్స్)

Description

D.S. Pills, designed to provide fast and effective relief from loose motions, bloody dysentery, and cholera-related symptoms. Made from time-tested natural ingredients, these pills act swiftly to control frequent bowel movements, restore digestive balance, and prevent dehydration.

డి.యస్. పిల్స్ అనేవి లూజ్ మోషన్లు, రక్త బంక విరేచనాలు మరియు కలరా సంబంధిత లక్షణాల నుండి వేగంగా మరియు ప్రభావవంతంగా ఉపశమనం కలిగించే శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం. ఈ గుళికలు మంచి ఫలితాలను ఇచ్చే సహజ మూలికలతో తయారు చేయబడి, తరచూ వచ్చే విరేచనాలను నియంత్రించి, జీర్ణవ్యవస్థను సమతుల్యం చేస్తాయి మరియు డీహైడ్రేషన్‌ను నివారిస్తాయి.

Choose option

₹ 0.00

controls loose motions, diarrhea, and watery stools.

Works immediately against bloody dysentery and cholera.

Prevents continuous, excessive, and uncontrollable bowel movements

Strengthens the digestive system and restores normal bowel function.

Helps in retaining body fluids and prevents weakness.

Helps in fighting intestinal infections and harmful bacteria

లూజ్ మోషన్, అతిసారం, నీళ్ళ విరేచనాలను తక్షణమే నియంత్రిస్తుంది.

రక్త బంక విరేచనము మరియు కలరాపై వెంటనే పనిచేస్తుంది

తరచుగా, అధికంగా, మరియు ఆపరాని విరేచనాలను నిలిపివేస్తుంది

జీర్ణవ్యవస్థను బలపరిచి, మామూలు మల విసర్జనను పునరుద్ధరిస్తుంది

పేగు సంక్రమణలను మరియు హానికరమైన బ్యాక్టీరియాను నుంచి రక్షస్తుంది