JAUNDICURE PILLS
జాండిక్యూర్ పిల్స్
Description
Jaundicure Pills are a powerful Ayurvedic formulation designed to support liver health and treat Kamala effectively. These pills help in detoxifying the liver, promoting healthy bile secretion, and eliminating excess toxins from the body. They work by clearing bile duct obstructions, improving digestion, and balancing Pitta dosha. Jaundicure Pills are beneficial in treating yellow discoloration of the skin, eyes, and urine, fatigue, indigestion, loss of appetite, and liver-related disorders. This herbal medicine also aids in purifying the blood, reducing skin itching, relieving constipation, and preventing nausea and vomiting caused by liver dysfunction. It acts as a natural Pitta Rechana, ensuring the smooth elimination of excess bile. Regular use of Jaundicure Pills helps in restoring liver function, boosting energy levels, and preventing severe complications of jaundice
జాండిక్యూర్ పిల్స్ శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం, ఇది కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచి కామలా సమస్యను సమర్థంగా తగ్గించేందుకు రూపొందించబడింది. ఈ పిల్స్ కాలేయాన్ని డిటాక్సిఫై చేయడంలో సహాయపడుతూ, పైత్యరసాన్ని సక్రమంగా విడుదల అయ్యేలా చేయడంతో పాటు శరీరంలోని విషాలను బయటికి పంపుతుంది. పైత్యనాళాల్లోని ఆటంకాలను తొలగించి, జీర్ణక్రియను మెరుగుపరచి, పైత్య దోషాన్ని సమతుల్యం చేస్తాయి. జాండిక్యూర్ పిల్స్ చర్మం, కళ్ళు, మూత్రం పసుపు రంగుకు మారడం, అలసట, అజీర్ణం, ఆకలి కోల్పోవడం, కాలేయ సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. ఇది రక్తాన్ని శుభ్రపరచడంలో సహాయపడటమే కాకుండా, చర్మ దురద, మలబద్ధకం, వాంతులు, మలిన పదార్థాలను బయటికి పంపడంలో సహాయపడుతుంది. ఈ పిల్స్ సహజమైన పైత్య విరేచనంగా పనిచేస్తాయి, అధికంగా పేరుకుపోయిన పైత్యాన్ని బయటకు పంపి కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
Price
Contact for price
Helps in reducing yellow discoloration of the skin, eyes, urine, nails, and face.
Aids in restoring normal stool color from pale or grayish shades
Relieves tastelessness, bitterness in the mouth, and poor digestion.
Helps in overcoming tiredness and lack of enthusiasm.
Addresses worsening symptoms like yellow-stained clothes and inability to sleep at night.
Clears bile duct obstructions and prevents toxin accumulation in the liver
Prevents bile stagnation and assists in proper bile secretion
Removes excess bile from the bloodstream, reducing jaundice severity.
Helps fight liver-related bacterial and viral infections.
Reduces skin itching, indigestion, constipation, bloating, coated tongue, nausea, and vomiting.
Facilitates the elimination of excess bile through purgation.
Supports liver cell regeneration and prevents further deterioration.
చర్మం, కళ్ళు, మూత్రం, గోర్లు, ముఖం పసుపు పచ్చగా మారడం తగ్గిస్తుంది.
తెల్లగా లేదా బూడిద రంగులో మారిన మలాన్ని మామూలు రంగులోకి తెస్తుంది.
నోరులో చేదు రుచి, ఆహారంపై అభిరుచి లేకపోవడం, అజీర్ణం సమస్యలను తగ్గిస్తుంది.
నిస్సత్తువ, నీరసత, అలసట తగ్గించి శరీరానికి తాజాతనాన్ని అందిస్తుంది.
వ్యాధి తీవ్రమైతే వస్తున్న పసుపు మచ్చలు, నీరసత మరియు అలసటను తగ్గిస్తుంది.
రాత్రి నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలను సవరించడంలో సహాయపడుతుంది.
పైత్యరస నాళాల్లోని ఆటంకాలను తొలగించి కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
పైత్యరస నిల్వను నివారించి, సక్రమంగా విడుదల అయ్యేలా సహాయపడుతుంది.
రక్తంలోకి చేరిన అధిక పైత్యరసాన్ని తొలగించి జాండీస్ తీవ్రతను తగ్గిస్తుంది.
కాలేయ దోషాలను నివారించి దాని పనితీరును మెరుగుపరుస్తుంది.
చర్మ దురద, అజీర్ణం, మలబద్ధకం, పొత్తికడుపులో వాయువు, నాలుకపూత, వాంతులు వంటి సమస్యలను తగ్గిస్తుంది.
శరీరంలో అధికంగా పేరుకుపోయిన పైత్యరసాన్ని బయటికి పంపుతుంది.
కాలేయ కణాలను సంరక్షించి, కాలేయానికి మరింత మేలు కలిగిస్తుంది.
పైత్యనాళాల్లోని రోధాలను తొలగించి కాలేయ కణాల పనితీరును మెరుగుపరుస్తుంది.