VENERELIN LEHYAM (వేనేరిలిన్ లేహ్యం)

Description

Venerelin Lehyam is a potent Ayurvedic remedy beneficial for skin diseases, vrana, and vidradhi conditions. It helps detoxify the blood, promote healing, and restore skin health naturally.

వేనేరిలిన్ లేహ్యం వ్రణములు, విద్రధి, రక్తాన్ని శుద్ధి చేయడం, గాయాలను త్వరగా నయం చేయడం, మరియు చర్మ ఆరోగ్యాన్ని సహజంగా పునరుద్ధరించడంలో ఉపయోగపడుతుంది

Choose option

₹ 180.00

Effectively helps regulate meha rogas , including symptoms & complications associated with prameha vyadhi

Reduces inflammation and alleviates joint pain caused by vata rogas and vidradhi

Aids in the healing of conditions like shwetha kushtha, eczema, and other persistent skin issues.

Helps purify the blood by addressing rakta doshas, supporting skin health and internal cleansing.

Useful in managing chronic wounds (vrana), fistulas (bhagandhara), and abscess-related complications.

Traditionally used to treat charma kustha (kshudra kustha), especially in the lower limbs

Addresses old venereal diseases, persistent infections, and hidden inflammatory conditions.

Helps fade shwetha, tamra, aruna tatwa of skin and restores healthy skin tone and texture.

ప్రమేహ వ్యాధికి సంబంధించిన లక్షణాలు మరియు ఉపద్రవము తగ్గిస్తూ మేహ రోగాలను సమర్థవంతంగా నియంత్రించడంలో సహాయపడుతుంది

వాత సంబంధిత రుగ్మతలు, కీళ్ల నొప్పులను మరియు విద్రధి వల్ల ఏర్పడే వాపును తగ్గిస్తుంది.

శ్వేతకుష్టం, విచర్చికా మరియు ఇతర చర్మ రుగ్మతల నయం చేయడంలో సహాయపడుతుంది.

రక్త దోషాలను తొలగించి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు అంతర్గత శుభ్రతను కలిగిస్తుంది

దీర్ఘకాలిక వ్రణాలు, భగంధరము మరియు విద్రధి వంటి సమస్యల నివారణకు ఉపయోగపడుతుంది

ప్రత్యేకంగా కాళ్లలో కలిగే గజచర్మం సమస్యకు ఉపయోగపడే ఔషధంగా చారిత్రికంగా వినియోగించబడుతుంది

పాత శుక్లవ్యాధులు, దీర్ఘకాలిక సంక్రమణలు మరియు అంతర్గత సెగ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.

చర్మంపై ఉన్న శ్వేత, తామ్ర మరియు అరుణ మచ్చలును రూపుమాపి, చర్మాన్ని ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా ఉంచుతుంది..